|
జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపీగరీయసీ అన్నారు మన పెద్దలు.అంటే మనం పుట్టి పెరిగిన ఊరు స్వర్గంతో సమానమన్నమాట.కన్నతల్లి మీదా,పుట్టి పెరిగిన ఊరు మీదున్న మమకారం మన కట్టె కాలే వరకూ మనల్ని అంటి పెట్టుకునే ఉంటాయి.దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నాసరే మన ఊరిని ఒక్కసారి తలుచుకుంటే చాలు తియ్యటి జ్ఞాపకాలు కల్లముందు తేలియాడతాయి.ఆ కమ్మటి జ్ఞాపకాలను,ఆ మధుర స్మృతులను పదిమందితో పంచుకోవాలని ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది.
అలా వచ్చిన ఆలోచనకు కార్యరూపమే ఈ మావూరు.ఇన్ ఫో వెబ్ సైట్.మన తెలుగు గడ్డపై ప్రతీ జిల్లాలో వందలాది గ్రామాలు ఉన్నాయి.ఆ గ్రామాలన్నిటినీ ఒక చోటుకు చేర్చి అయా గ్రామాలు గురించి తెలుగులో అందరికీ సమాచారం అందివ్వాలన్నదే మా ఒక్క ప్రధాన ఆశయం.మీరూ ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకుని తలో చెయ్యూ వేసి మీ ఊరి గురించి సమాచారం మాకు అందించి మాకు ప్రేరణగా నిలుస్తారని ఆశిస్తున్నాము. |
మీ ఊరి గురించిన వివరములు ఈ మెయిల్ అడ్రస్ కు పంపించండి మీ ఊరి గురించిన వివరములు మేము పొందుపరుస్తాము |
andhrabulletin@gmail.com |
వివరములు పంపవలసిన ఫార్మేట్ |
| ఊరి పేరు - |
|
| మండలం - |
|
| జిల్లా - |
|
| మీ ఊరి సరిహద్దులు(పక్కన ఉన్న గ్రామాలు) - |
|
| మీ దగ్గరలోని పెద్ద పట్టణం - |
|
| మీ ఊరి ప్రజల ప్రధాన జీవనాదారం - |
|
| ప్రధాన పంటలు - |
|
| పాఠశాలలు,కాలేజ్ లు - |
|
| ప్రధాన ఆలయాలు - చరిత్ర - |
|
| మీ ఊరి ప్రత్యేకతలు - |
|
| మీ ఊరిలో ప్రముఖ వ్యక్తులు - |
|
| మీ ఊరి చరిత్ర - |
|
| ప్రయాణ సౌకర్యం - |
|
| మీ ఊరి ఫోటోలు,వీడియోలు - |
|
మీ వివరములు |
| మీ పేరు - |
|
| మీ ఫోటో (అఫ్షనల్) - |
|
| మీ ఫోన్ నెం లేక మెయిల్ అడ్రస్ - |
|
| మీ ఊరితో మీకున్న అనుభంధం - |
|
| |
|
|
|
Feedback - andhrabulletin@gmail.com |
|
|